భారత్‌-పాక్‌ మధ్య ఇలా..

డిసెంబరు 25న తొలి టి-20.. బెంగళూరులో అదే రోజు రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. డిసెంబరు 28న రెండో టి-20 అహ్మదాబాద్‌లో అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానున్నది. డిసెంబరు 30న తొలి వన్డే చెన్నయ్‌లో జరగనున్నది. జనవరి 3వ తేదీన రెండో వన్డే.. కోల్‌కతాలో అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానున్నది. జనవరి 6న మూడో వన్డే ఢిల్లీలో జరగనున్నది.