మండల సమఖ్య కు ట్యాబ్స్ ల పంపిణీ…….
*వి ఓ లకు ట్యాబ్స్ లపై అవగాహన
*ఆర్ యస్ రవికుమార్
వీర్నపల్లీ జూన్ (జనంసాక్షీ):-
వీర్నపల్లి మండల కేంద్రం లోని సింధూర మండల సమఖ్య ఆద్వర్యంలో అన్ని గ్రామాల వి ఓలకు ఆర్ యస్ రవికుమార్ చేతుల మీదుగా శ్రీనిధి సంబంధించిన ట్యాబ్స్ లను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా రవికుమార్ అవగహన సదస్సులో మాట్లాడుతూ మండలం లో 12 గ్రామ సమఖ్య సంఘాలకు ట్యాబ్స్ ఇవ్వడం జరిగిందని ఇక నుంచి శ్రీనిధి బ్యాంక్ కు సంబంధించిన బ్యాలన్స్ లావాదేవీలు లోన్స్ వివరాలను అందులో అప్డేట్ చేసేవిదంగా అవగహన చేసారు.ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని వీర్నపల్లి మండలంలో మొట్టమొదటి సారిగా అందుబాటులో తిసుకరావడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీనిధి మేనేజర్ పవన్ శ్రుజిత కిరణ్ ఎపిఓ స్వామి సి సి రాధ శ్యామల వరలక్ష్మీ విఓ అద్యక్షురాలు మహీళ సంఘాల కార్యదర్శులు పాల్గొన్నారు.