మహీంద్రా ట్రాక్టర్సు డీలర్ శ్రేయోస్కరి మోటార్స్ ఆధ్వర్యంలో స్వతంత్రత దినోత్సవం వేడుకలు
జనగామ (జనం సాక్షి ) ఆగస్ట్ 15:ఆగస్టు 15 స్వతంత్రత దినోత్సవం సందర్భంగా ప్రముఖ మహీంద్రా ట్రాక్టర్సు డీలర్ శ్రేయోస్కరి మోటార్స్ జనగామ వారి ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మహేంద్ర ట్రాక్టర్ కంపెనీ నేడు రైతులకు అవసరమైన మోడల్స్ హార్వెస్టర్ నాటు వేసే యంత్రంలు మరియు ఫోర్వీల్స్ వ్యవసాయ యాంత్రీక రంగంలో విప్లవత్మమైన మార్పును మరియు రైతుల అవసరాలకు అనుగుణంగా యంత్రాలను తయారు చేయటంలో ప్రముఖ స్థానంలో ఉందని తెలంగాణ రాష్ట్ర ఏరియా మేనేజర్ అరవింద్ అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రేయస్కరీ మోటార్స్ డీలర్ అభినవు కుమార్ మల్లయ్య, మేనేజర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు