ముఖ్యమంత్రి సహాయనిది పేదలకు వారం
చెక్కులు పంపిణీ చేసిన శాసనసభ్యులు
నారాయణఖేడ్ ఆగస్టు13(జనంసాక్షి)
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ చేసిన నియోజకవర్గ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి అనంతరం మాట్లాడుతూ ఇది పేద ప్రజల ప్రభుత్వం అని ఎల్లపుడు వారికి ఏ ఆపద వచ్చినా ప్రజలకు తోడుగా ఉండి ఆదుకుంటామని తెలిపారు టిఆర్ ఎస్ అంటేనే బడుగు బలహీన వర్గాలకు భరోసా కల్పించే పార్టీ టిఆర్ ఎస్ అని అన్నారు లబ్ధి దారులకు
చెక్కులు పంపిణీ చేశారు ,
సాయమ్మ భర్త కిష్టయ్య కొత్తపేట్ 60000,
శివ కార్తికేయ తండ్రి మొగులయ్య కొత్తపేట్ 14500,
గోపాల్ రెడ్డి తండ్రి వెంకట్ రెడ్డి సంజీవంరావుపెట్ 14000, మల్లయ్య తండ్రి అంజయ్య సంజీవంరావుపెట్ 10500,పార్వతి భర్త మల్లయ్యసంజీవంరావుపెట్ 7000,
రేణుక భర్త శ్రీశైలం బుజ్రంపల్లి 12000,శాన్విక తల్లి సంధ్య అల్లదుర్గ్ 12000 ఈకార్యక్రమంలో లబ్ది దారులు, కార్యకర్తలుపాల్గొన్నారు.
