మోడల్ డిగ్రీ కాలేజ్ లో కొనసాగుతున్న సిసి రోడ్డు పనులు

ఎల్లారెడ్డి-జనంసాక్షి(ఏప్రిల్-30)
ఎల్లారెడ్డి:ఎల్లారెడ్డి మండలంలోని కామారెడ్డి వెళ్లే ప్రధానరహదారిపై బాలజీనాగర్ తండా వద్ద  నూతన మోడల్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో సీసీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి.ప్రదనరహదరి నుంచి కాలేజ్ కి 100 మీటర్ల దూరం ఉండడంతో సీసీ రోడ్డు పనులు కొనసాగుతుండటంతో. త్వరలోనే డిగ్రీ కాలేజ్ ప్రారంభోత్సవం ఉండడం వల్ల సీసీ రోడ్డు పనులను వేగవంతంగా చెప్పుతున్నట్లు కూలీలు అన్నారు. అక్కడ పని చేస్తున్న కూలీలు ఎండను తీవ్రతను చూడలేక పనులు చేపడుతున్నామని వాపోయారు.