రామన్నపల్లిలో పంచాయితి సిబ్బందిన నిర్భందించిన గ్రామస్థులు

జమ్మికుంట:మండలంలోని రామన్నపల్లి నీటి పథకానికి విద్యుత్‌ మోటరు అమర్చాలని బీడీ కాలనీ వాసులు గ్రామపంచాయితీ సిబ్బందిని నిర్భందించారు. పైప్‌లైన్‌ వేసినప్పటికీ ఇంత వరకు బోర్‌కు మోటరు అమర్చలేదని తెలిపారు. వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.