రాహుల్ గాంధీకిసిల్వర్ గోమాత విగ్రహాన్ని బహుమతిగాఅందించిన : రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకులు చిలుక మధుర ఉపేందర్ రెడ్డి
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణకు విచ్చేసిన సందర్భంగా రాహుల్ గాంధీ ని సతీ సమేతంగా కలిసి సిల్వర్ గోమాత విగ్రహాన్ని బహుమతిగా అందించిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకులు చిలుక మధుర ఉపేందర్ రెడ్డి దంపతులు
