రుద్రంగి ఉప సర్పంచ్ గా పల్లి లక్ష్మి
రుద్రంగి ఆగస్టు 17 (జనం సాక్షి)
రుద్రంగి గ్రామపంచాయతీ తాత్కాలిక ఉపసర్పంచ్ గా పల్లి లక్ష్మి ని ఎన్నుకున్నట్లు అధికారులు మరియు వార్డ్ మెంబర్లు తెలిపారు.ప్రస్తుతం ఉన్న ఉప సర్పంచ్ బైరి గంగ మల్లయ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండడంవల్ల జాయింట్ చెక్ పవర్ కోసం ఆమెను ఉపసర్పంచిగా ఎన్నుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ సుధాకర్ కార్యదర్శి ప్రశాంత్ వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.