రేచపల్లిలో డెంగీతో యువకుడు మృతి

సారంగపూర్‌ : మండలంలోని రేచపల్లి పరిధిలోని లచ్చనాయక్‌ గిరిజన తండాలో డెంగీతో ఓ యువకుడు మృతి చెందాడు గత వారం రోజులుగా విషజ్వరంతో బాధపడుతున్న తండాకు చెందిన తిరుపతి (22) అనే వ్యక్తిని హైదరాబాద్‌కు తరలించారు. ప్లేట్‌లెట్‌ తగ్గి మృతి చెందినట్లు బందువులు తెలిపారు.