రేపు విద్య సంస్థల బంధు

భీమదేవరపల్లి మండలం ఆగస్టు (22) జనంసాక్షి న్యూస్
మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ హుస్నాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి మాట్ల వెంకటస్వామి మాట్లాడుతూ
రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన సరస్వతి శిశు మందిర్ స్కూల్లో దళిత విద్యార్థి ఇంద్ర కుమార్ మెగ్వాలను కులతత్వ హత్య చేయడాన్ని నిరసిస్తూ రేపు అనగా ఆగస్టు 23 నా జరుగు విద్య సంస్థల బందును విజయవంతం చేయాలని హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు మరియు గ్రామాల ప్రైవేట్ విద్యా సంస్థలు గాని ప్రభుత్వ విద్య సంస్థలు సచ్చేందంగా బందు చేయాలనివిద్య సంస్థల యజమానులను కోరడమైనది 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి కానీ ఈ భారతదేశంలో భారత దేశంలో 75 సంవత్సరాల ను పురస్కరించుకొని వజ్రోత్సవాలు చేస్తున్న క్రమంలోనే క్రమంలోనే ఎస్సీ అబ్బాయి స్కూల్లో పెట్టిన కొండల్లో నీళ్లు ముంచుకుని తాగితే అంటరాని వని విద్యాబుద్ధులు బోధించే ఉపాధ్యాయుడే అతని కుట్టి చంపినాడు ఈ భారత దేశంలో ఇంకా దళితులకు  స్వాతంత్రం రాలేదని అన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా అంటరానిగా చూస్తున్నా అగ్రవర్ణ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని డిమాండ్ చేస్తున్నాము అన్నారు