రోడ్డు ప్రమాదంలో మోటార్‌సైక్లిస్ట్‌కు గాయాలు
వనపర్తి : మండలంలోని అచ్యుతాపురం గ్రామ క్రాస్‌రోడ్డు వద్ద ట్రాక్టర్ మోటార్ సైకిల్ ఢీకోన్న ఘటనలో పెద్దమందడి మండలం మనిగిళ్ల గ్రామానికి చెందిన సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడ్ని వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.