లాభాల్లో వాట చెల్లించాలని నల్లబ్యాడ్జీలతో సింగరేణి కార్మికుల నిరసన
కరీంనగర్: సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బొగ్గుగనుల్లో పనిచేసే ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. హెచ్.ఎం.ఎస్ ఆధ్వర్యంలో చేపట్టారు