వధూవరులను ఆశీర్వదించిన సునిల్ రెడ్డి

మల్హర్ ,ఏప్రిల్ 27,(జనంసాక్షి);మండలంలోని చినతూండ్లకు చెందిన నాగరాజు లాస్య లవివాహావేడుకకు శుక్రవారం చంద్రుపట్ల సునిల్ రెడ్డి మంథని జెడ్పీటిసీ మూల సరోజన హాజరై వధూవరులను ఆశీర్వదించారు.ఈకార్యక్రమంలో సిఎస్ ఆర్ యువసేన మండల అద్యక్షుడు ముడతనపెల్లి ప్రభాకర్  నవన్ తదితరులు పాల్గోన్నారు.