వరినాట్లతో నిరసన
దంతాలపల్లి : పేట శివారుమండలంలోని ఆగ రెక్యా తండాలో వీధులన్నీ బురమయమయ్యారు దీంతో ఆప్రాంత గిరిజనులంతా వీధుల్లోనే వరినాట్లు వేసి వినూత్నంగా నినసన తెలియజేశారు. అధికారులు స్పందించి తమ వీధుల్ని మరమ్మతులు చేయాలని వారు డిమాండ్ చేశారు.