వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గ్రామ సర్పంచ్

జనంసాక్షి /
 గ్రామంలో గత నాలుగు ఐదు రోజుల నుండి పడుతున్న వర్షాలకు మరో రెండు రోజులు వర్షాలు ఉండడం వల్ల ఎవరు కూడా ఇంటి నుండి బయటకు రాకుండా ఉండాలని గ్రామ సర్పంచ్ ఆముద సౌమ్య గ్రామ పంచాయతీ సమావేశం లో తెలియజేశారు అదే విధంగా వ్యవసాయం వెళ్లేవారు విద్యుత్ పట్ల నిర్లక్ష్యం చేయవద్దని ప్రజలను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి అశోక్ కుమార్ కార్బన్ గంగాధర్ రాజశ్రీ గ్రామస్తులు పాల్గొన్నారు