వికారాబాద్‌లో బంద్ విజయవంతం
వికారాబాద్ గ్రామీణం: బాంబు పేలుళ్లకు నిరసనగా భాజపా ఆధ్వర్యంలో వికారాబాద్‌లో నిర్వహిస్తున్న బంద్ విజయవంతమైంది. దుకాణాలు, విద్యా సంస్థలు, సినిమా థియేటర్‌లు పెట్రోల్ బంక్‌లు మూసివేశారు. భాజపా నాయకులు, కార్యకర్తలు వికారాబాద్‌లో ర్యాలీ నిర్వహించారు.