విజయవంతంగా పాదయాత్ర..

 

ఇబ్రహీంపట్నం ,ఆగష్టు ,(జనం సాక్షి) ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో పారయాత్ర చేపట్టారు.ఈ సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో నాయకులు బెజ్జారపు శ్రీనివాస్ ,కొమిరెడ్డి లింగరెడ్డి , మాజి సర్పంచ్ లక్కడి నర్సవ్వ , విజయ్ తదితరులు పాల్గొన్నారు.