శానిటరీ సిబ్బందికి స్వీపర్ బిన్స్ను పంపిణీ చేస్తున్న నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్

నాచారం(జనంసాక్షి) : స్వచ్ఛతే లక్ష్యంగా రాంకీ సంస్థ ముం దుకు సాగుతుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలి టీలో భాగంగా సోమవారం నాచారం డివిజన్ వార్డు కార్యాలయంలో  కార్పొరేటర్ చేతుల మీదుగా శానిటేషన్ వర్కర్లకు స్వీపర్ బిన్స్ (డస్ట్ బిన్స్) పంపిణీ చేయడమైనది
ప్రతి గ్రూప్ కు రెండు బిన్స్ ఇవ్వడం జరిగింది.
కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సాయిజెన్ శేఖర్, మేకల ముత్యం రెడ్డి ,కొరపాక అంజి ,కట్ట బుచ్చన్న గౌడ్ ,సుగుణాకర్ రావు, వాసు, తిరుమల శ్రీనివాస్, రామచందర్, హరిప్రసాద్ ,శివకుమార్ , జవాన్ కృష్ణ ,ఎస్ఎఫ్ఏ యాకస్వామి ,రాజేష్ , రాంకీ ప్రతినిధులు అమానుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area