శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తీవరణ పథకాలను పంపిణీ చేసిన ఆలయ అధికారులు

అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 11

అల్వాల్ సర్కిల్ టెంపుల్ అల్వాల్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లోని75 వ స్వాతంత్ర్య వజ్రోత్సవములలో భాగంగా  కమిషనర్ దేవాదాయ ధర్మాదాయశాఖఆదేశములానుసారముదేవస్థానములో భక్తులకు త్రివర్ణ పతాకములను పంపిణీ చేయడం జరిగినది.ఈ కార్యక్రమములో దేవస్థాన ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా సంజయ్ గోపాల్ సైంచర్, కార్యనిర్వాహణాధికారి వి నరేందర్, జూనియర్ అసిస్టెంట్ బాలరాజ్, అల్వాల్ జేఏసి చైర్మన్ పి సురేందర్ రెడ్డి, స్ధానిక భక్తులు పవన్ దేవస్థాన సిబ్బంది పాల్గొనడం జరిగినది.