‘సడక్ బంద్’ ఆగదు : ఛైర్మన్ కోదండరాం
మహబూబ్‌నగర్ : ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సడక్ బంద్ ఆగదని తెలంగాణ ఐకాస ఛైర్మన్ ఆచార్య కోదండరాం అన్నారు. మహబూబ్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 24న సడక్ బంద్‌ను శాంతియుతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.