సింగరేణిలో ఘనంగా మేడే ఉత్సవాలు

ఆదిలాబాద్‌, జనంసాక్షి: సింగరేణి గనులు ఉన్న ప్రాంతాలు శ్రీరాంపూర్‌, బెల్లంపల్లి, మందమర్రిలోని గనుల దగ్గర మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎర్రజెండా ఎగురవేసిన కార్మికులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.