సిరిసిల్లలో ఇల్లు కూలి ఇరువురికి తీవ్ర గాయాలు
కరీంనగర్: సిరిసిల్లలో ఉదయం నుంచి కురస్తున్న వర్షానికి పత్తిపాక వీధిలోకి కోత్వాల్ లక్ష్మవ్వ ఇల్లు కూలి ఇంటిలో ఉన్న భారతవ్వ, లక్ష్మిలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని సిరిసిల్ల ప్రాంతీయాస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.