సిరిసిల్లలో నేతన్నల’ మనో ధైర్యర్యాలి’
కరీంనగర్: సిరిసిల్లలో నేతన్నల ఆధ్వర్యంలో ‘ మనో ధైర్యర్యాలి’ నిర్వహించారు. ఇవాళ జరిగిన ఈ ర్యాలీకి స్థానికు ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నేత కే తారక రామారావు, కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లు పాల్గొన్నారు. ఈ ర్యాలీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన నేతన్నలకు ధైర్యాన్నివ్వాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.