సిరిసిల్లలో భారీ బందోబస్తు

సిరిసిల్ల: కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ చేనేత దీక్ష చేపట్టనున్న  నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. విజయమ్మను ఎక్కడిక్కడ అడ్డుకోవాలపి పిలుపు ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తెరాస ఇచ్చిన బంద్‌ పిలుపు మేరకు  పట్టణంలోని బంద్‌ కొనసాగుతోంది.

తాజావార్తలు