సీఏఎన్ ప్రకటన విడుదల
ఉస్మానియ యూనివర్సిటి:ఓయు అధ్యాపకుల పదోన్నతి కోసం కెరీర్ అడ్వాన్స్‌డ్ స్కీమ్ (సీఏఎన్) ప్రకటన వెలువడినట్లు యూత్ వెల్పేర్ అఫీసర్ డా.ఉమేష్ తెలిపారు.ఓయు పరిదిలోని కోఠిమహిళా కళాశాల,సికింద్రాబాద్ పీజీ,సైపాబాద్ పీజీ కళాశాల,నిజాం కళాశాల,జిల్లా పీజీ కేంద్రాలలో పని చేస్తున్న అధ్యాపకులు పదోన్నతికి అర్హత గల అద్యాపకులు జులై 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.