సెట్‌టాప్‌ బాక్సుల ఏర్పాటుపై గడువు జూన్‌ 4 వరకు పెంపు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ , విశాఖలో డిజిటల్‌ ప్రసారాల కోసం సెట్‌టాప్‌ బాక్సుల ఏర్పాటుపై గడువును జూన్‌ 4 వరకు పెంచుతూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సెట్‌టాప్‌ బాక్సుల ఏర్పాటుపై తీర్పును కోర్టు జూన్‌ 4కి వాయిదా వేసింది.