స్రవంతి నగర్ లో జాతీయ జెండాలను పంపిణీ చేసిన వెంకటరెడ్డి
అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 12
ప్రజలు ప్రతి ఒక్కరూ తమ తమ ఇండ్లపై వెన్నెల జెండాను ఎగురవేస్తూ దేశభక్తిని చాటాలని 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవ సందర్భంగా అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ స్రవంతి నగర్ కాలనీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కాలనీలో ప్రతి ఇంటింటికి జాతీయ జెండాని పంపిణీ చేయడం జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండ్లపై మువ్వన్నెల జెండాను ఎగరవేస్తూ దేశభక్తిని చాటాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
