హుస్నాబాద్ కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో “విశ్వాసఘాతక దినం.
హుస్నాబాద్ మే 26 (జనంసాక్షి):
బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు జరిగి నేటికి 4సం.లు గడుస్తున్న సందర్భంగా రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు నేడు విశ్వాసఘాతక దినం గా కేంద్ర ప్రభుత్వ ప్రజా వెతిరేక విధానాలను నిరసిస్తూ మండల కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. పాలుగొన్న మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ,డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి, సింగల్ విండో చైర్మన్ బొల్లిశెట్టి శివయ్య,మండల అధ్యక్షుడు ఆకుల వెంకట్,డీసీసీ కార్యదర్శలు కోమతో సత్యనారాయణ, చిత్తారి రవీందర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యాల సంజీవ్ రెడ్డి,పట్టణ అధ్యక్షుడు గురాల లింగారెడ్డి,సీనియర్ నాయకులు అశోక్ ముఖర్జీ,సమ్మయ్య,మైదంశెట్టి వీరన్న,బొల్లి శ్రీనివాస్, హరిబాబు,అక్కు శ్రీనివాస్,వెన్న రాజు,మైల కొమురయ్య,పున్న సది,షబ్బీర్,రాంబాబు,విద్యాసా గర్,ఇంతియాజ్,సావుల రాజయ్య,గొర్ల వెంకన్న తదితరులు పాలుగున్నారు.