హెన్రిచ్ఉండ్రు వారి 110వ వర్ధంతి సందర్భముగా ఉండ్రు బాప్టిస్ట్ హెల్త్ సెంటర్ ప్రారంభం

జనగామ (జనం సాక్షి)అక్టోబర్23:జనగామ జిల్లా కేంద్రంలో ని ఉండ్రుపుర బాపిస్ట్ చర్చిలో వారి వర్ధంతి సందర్భంగా ఆరాధన చేసి తరువాత ఉండ్రు బాప్టిస్ట్ హెల్త్ సెంటర్ ప్రారంభం చేసినారు . స్త్రీల సమాజం వారి గురుకుల పండుగ కాబట్టి పై అంశాలను ఉద్దేశించి సభ్యులందరూ మరియు ఎగ్జిక్యూటివ్ సమావే శం ఏర్పాటు చేసి ఘనంగా నివాళులర్పించారు.