120 గ్రామాలకు నిలిచిపోయిన మంచినీరు సరఫరా
మహబూబ్‌నగర్ : రామనపాడు మంచినీటి పథకం సిబ్బంది ఆకస్మిక సమ్మెతో 120 గ్రామాలకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. తమకు రావలసిన జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వారు సమ్మెకు దిగారు.