17 సంఖ్యకు చేరిన స్టీల్‌ ప్లాంట్‌ మృతులు

విశాఖపట్నం: స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో గాయపడిన సీహెచ్‌ ప్రభాకర్‌రావు అనే వ్యక్తి అసుప్రతిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 17 కి వచ్చింది.