2 లక్షల 50 వేల ఎల్ఓసీ చెక్కు అందజేత..

 

 

 

 

 

 

 

 

చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 03 : చేర్యాల మండలం చుంచనకోట గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్లా కూలీ పని చేసుకుంటూ తిరిగి వస్తుండగా ఆటో నుండి కింద పడి తలకు బలమైన గాయంతో నిమ్స్ లోని ఎమర్జెన్సీలో బాధపడుతుండగా గ్రామానికి చెందిన తెలంగాణ శాసన మండలి ప్రజా సంబంధిత అధికారి ( పీఆర్ఓ) ఆలేటి రమేష్ తెరాస రాష్ట్ర నాయకులు నాగపూరి కిరణ్ గౌడ్ ను సంప్రదించగా ఆయన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేత ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రూ. 2 లక్షల యాబై వేల రూపాయలు) వారికి ఎల్ఓసీ అందజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షేక్ సుబాని, కరీం, ఉదయ్, రబ్బానీ తదితరులున్నారు.