కుక్కల దాడికి గురైన 20 మందికి తీవ్ర గాయాలు
నవీపేట : నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలోని దడియాపూర్, నవీపేట, సుభాష్‌నగర్ కాలనీల్లో శుక్రవారం ఉదయం కుక్కలు స్వైర విహారం చేశాయి. క్కుల దాడిలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.