23వ రోజు వీఆర్ఏ ర్యాలీ

రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు16రాయికోడ్ మండలం    రాష్ట్ర విఆర్ఏ జేఏసీ కమిటీ పిలుపు మేరకు నిరవధిక సమ్మె 23వ రోజు భాగంగా శిబిరం దగ్గర నుండి ర్యాలీ తీయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో వీఆర్ఏ మండలాధ్యక్షుడు జిపి రత్నం ఉపాధ్యక్షులు శివకుమార్ కార్యదర్శి శ్రీశైలం సలహాదారు గోపాల్ కోశాధికారీ లక్ష్మి వీఆర్ఏలు అశోక్ వీరేందర్ దుర్గన్న విజయలక్ష్మి సుజాత భగ్యవతి బి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు