వనపర్తి జిల్లా ఇంటిగ్రటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని

వనపర్తి బ్యూరో సెప్టెంబర్22 (జనంసాక్షి)
వనపర్తి జిల్లా ఇంటిగ్రటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ ఆదేశించారు.   శుక్రవారం ఉదయం  ఇంటిగ్రేటెడ్ మార్కెట్  నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరలో  రాష్ట్ర ఐ.టి. శాఖ మంత్రి చేతుల మీదుగా   ప్రారంభోత్సవం చేయనున్నందున  పనులు వేగవతంగా పూర్తి చేయాలని సూపరిండెంట్ ఇంజనీర్ రాధాకృష్ణమూర్తి కి ఆదేశించారు.
     సూపర్ ఇండెంట్ రాధాకృష్ణమూర్తి ,డి ఈ. ఈ నాగేశ్వరరావు ,ఏఈ కృష్ణయ్య, కాంట్రాక్టర్, డి ఎం ఓ స్వరణ్ సింగ్, మార్కెట్ సెక్రెటరీ లక్ష్మయ్య  తదితరులు కలెక్టర్ వెంట  ఉన్నారు.