285 దళిత గృహలకి అల్లరి మూక ‘నిప్పు’
సేలం : తన కుమర్తె ఒక దళిత యువతిని పెళ్ళి చేసుకోవటంతో మనస్తాపనికి చెందిన అగ్రవర్ణ వ్యక్తి ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో 3 దళిత కాలనీలలోని 285 ఇళ్లకు అల్లరి గుంపు నిప్పు పెట్టినట్లు పోలీసులు చెప్పారు.. అగ్రవర్ణలా యువతిని పెళ్లి చేసుకున్న దళిత యువకుని గ్రామాన్ని వారు లక్ష్యంగాచేసుకున్నట్లు తెలిపారు… కొండంపట్టి, అన్నానగర్‌ల లోని మరో రెండూ గ్రామాలను వారు లక్ష్యంగా చేసుకున్నారన్నారు. నవంబర్ 7న రాత్రి వారు పెట్రోల్ బాంబులతో ఇళ్లపై దాడి చేశారు. ఈదాడిని ముందే గ్రహించిన దళితులు పరారు కావటంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు.. సేలం డిఐజి సంజయ్ కుమర్ మాట్లాడుతూ ఇప్పటివరకు 90 మందిని అరెస్ట్ చేశామన్నారు. దంపతులకు పోలీసులు రక్షణ కల్పించామన్నారు.జిల్లా కలెక్టర్ లీల్లి గారు మాట్లాడుతూ పరిస్థితి అదుపులోనే ఉందన్నారు భాదిత గ్రామాల వారికి ఆహరం, నీరు అందించే ఏర్పాట్లు చేశామన్నారు..