30 ఇసుక లారీల పట్టివేత

నల్గోండ : జిల్లా నార్కట్‌పల్లిలో పరిమితికి మించి ఇసుక తరలిస్తున్న 30 లారీలను అదికారులు స్వాదీనం చేసుకున్నారు. వీటికి రూ. 4 లక్షలు అపరాదరుసుం విదించారు.