వినోద్ అంతిమయాత్రకు ఆంక్షలు అవమానకరం: జూపల్లి
మహబూబ్‌నగర్,(జనంసాక్షి): కొల్లాపూర్ నియోజకవర్గం కొండూరులో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి వినోద్‌కుమార్ అంతిమయాత్రకు పోలీసులు ఆంక్షలు విధించడం అవమానకరమని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు అన్నారు. అంతిమయాత్రకు అనుమతించకుంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.