ప్రత్యేక తెలంగాణ నిర్ణయం శిలాశాసనం

మహబూబ్‌నగర్‌: హైదరాబాద్‌ తెలంగాణలో భాగమేనని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణపై తీసుకున్న నిర్ణయం శిలాశాసనమని ఆయన మహబూబ్‌నగర్‌లో అన్నారు. నదీ జలాల పంపిణీని అంతర్రాష్ట్ర నదీ జలాల బోర్డు చూసుకుంటుందని చెప్పారు. సీమాంధ్రలో ఆందోళనలకు అక్కడి నేతలే కారణమని పేర్కొన్నారు.

తాజావార్తలు