ఎయిర్ ఏషియా పిటిషన్ విచారణకు స్వీకరణ

న్యూఢిల్లీ : ఎయిర్ ఏషియా పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. పౌరవిమానయాన శాఖ అనుమతి ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ ఎయిర్ ఏషియా పిటిషన్‌ను దాఖలు చేసింది.