8 ఏళ్ల బాలికపై మారుతండ్రి అత్యాచారం

హైదారాబాద్‌:వావి వరుసలు లేకుండా బాలికలపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాజేంద్ర నగర్‌లో 8 ఏళ్ల బాలికపై కామంతో కళ్లు మూసుకుపోయిన మారు తండ్రి అత్యాచారం  చేశాడు. మూడు రోజుల నుంచి ఆ బాలికను ఆ కామాంధుడు లైంగికంగా వేధిస్తున్నాడు. బాలిక కడుపు నొప్పి అని చెప్పడంతో తల్లి ఆస్పత్రికి తీసుకు వెళ్లి పరీక్ష చేయించింది.  భర్తపై భార్య పోలిసుకు ఫిర్యాదు చేశారు.