చిన్న తాండ్రపాడు సర్పంచ్ మహేశ్వరమ్మ w/ సుధాకర్ గౌడ్ గారికి 1707 ఓట్ల మెజార్టీ గెలుపు

 

 

 

 

 

 

డిసెంబర్ 15 (జనం సాక్షి)గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ బలపరిచిన అభ్యర్థి.. చిన్న తాండ్రపాడు సర్పంచ్ మహేశ్వరమ్మ w/ సుధాకర్ గౌడ్ గారికి 1707 ఓట్ల మెజార్టీ గెలుపు కొరకు సహకరించినందుకు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది..

కాంగ్రెస్వారి గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డ చిన్న తాండ్రపాడు గ్రామ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది.