నౌరోజిక్యాంపు సర్పంచ్ బోయ సత్యమ్మ w/బోయ వెంకన్న

డిసెంబర్ 15 (జనం సాక్షి): గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ బలపరిచిన అభ్యర్థి..నౌరోజిక్యాంపు సర్పంచ్ బోయ సత్యమ్మ w/బోయ వెంకన్న గారికి ఉప సర్పంచ్ వై శ్రీలక్ష్మి మరియు వార్డు సభ్యులు శాలువా తో సత్కరించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది..
కాంగ్రెస్వారి గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డ నౌరోజిక్యాంపు గ్రామ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు…
ఈ కార్యక్రమంలో… జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గాల్ రెడ్డి యూత్ కాంగ్రెస్ ఐజ మండలం అధ్యక్షులు బి మహేష్ నాయుడు మల్లేష్ శ్రీశైలం రెడ్డి తుపత్రాల శంకర్ గౌడ్ రాజారెడ్డి పాల రెడ్డి కృష్ణ తదితరులు పాల్గొన్నారు



