Author Archives: janamsakshi

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లో భారీ ప్రమాదం

విశాఖ : స్టీల్‌ ప్లాంట్‌ ఎస్‌ఎంఎస్‌-2 విభాగం లో బుధవారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్‌ పేలి పోవడం తో 9 మంది మృతి సంఖ్య …

ఎన్నికల సంస్కరణలపై జాతీయ సెమినార్‌

ఉప ఎన్నికల నిర్వహణ బేష్‌ ఎన్నికల నిఘా వేదిక ప్రశంసలు హైదరాబాద్‌, జూన్‌ 13 : ఎన్నికల నిర్వహణలో తీసుకురావాల్సిన సంస్కరణలపై త్వరలో జాతీయ స్థాయిలో ఒక …

కుకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌, జూన్‌ 13 : రాజధాని నగరంలోని కుకట్‌పల్లిలో నిర్వహిస్తున్న ఓ ఎగ్జిబిషన్‌లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రదర్శన శాలలో దాదాపు 75 స్టాల్స్‌ …

పసిడి…రూ.31 వేలు!

హైదరాబాద్‌, జూన్‌ 13 : పసిడి ధర పరుగులు పెడుతోంది. 31 వేల రూపాయల సమీపంలో ఉంది. పెళ్ళిళ్లు, ఇతరాత్ర పంక్షన్లు లేకపోయినప్పటికి బంగారం ధర పెరుగుతుండడంతో …

వాహనదారులకు శుభవార్త!

న్యూఢిల్లీ, జూన్‌ 13 : వాహనదారులకు శుభవార్త… రానున్న రెండు మూడు రోజుల్లో పెట్రోలు లీటరు ధర మరో రెండు రూపాయలు తగ్గే అవకాశం ఉన్నట్టు వార్తలు …

రూ.50లక్షల ఎర్రచందనం స్వాధీనం

తిరుపతి, జూన్‌ 13 : చిత్తూరు జిల్లాలో ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అటవీ శాఖాధికారులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. బుధవారంనాడు అటవీ ప్రాంతం నుంచి …

మరుగుదొడ్లలో మంచినీటి వసతికి రూ.28.50 కోట్ల నిధులు మంజూరు

సంగారెడ్డి, జూన్‌ 13 : మరుగుదొడ్ల నిర్మాణంలో నీటి వసతి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం రూ.28.50 కోట్ల రూపాయలను మెదక్‌ జిల్లాకు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్‌ …

ఉద్యమాన్ని ఉధృతం చేస్తేనే తెలంగాణ

ధర్మారం : తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా చేసినప్పుడే ప్రత్యేక రాష్ట్రం సిద్ధిస్తుందని తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ అధ్యక్షుడు గద్దర్‌ అన్నారు. ధర్మారం మండలం అబ్బాస్‌పూర్‌లో నిర్వహించిన బీరప్పదేవుని …

కాంగ్రెస్‌ ప్రతిపాదనను తిరస్కరించిన ములాయం,మమత

న్యూడిల్లీ : రాష్ట్రపతి అభ్యర్థి అంశం లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ ప్రతిపాదనను సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ తిరస్కరించారు. …

ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా

రామగుండం : కరీంనగర్‌ జిల్లా రామగుండం కుందనపల్లి వద్ద రాజీవ్‌రహదారిపై ఆయిల్‌ ట్యాంకర్‌ అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో బోల్తాపడింది. దీంతో ట్యాంకర్‌లో ఉన్న పామాయిల్‌ …