Author Archives: janamsakshi

పట్టణంలో పోలీస్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ డ్యూటీ

ఖమ్మం, జూన్‌ 12 (జనంసాక్షి):   పట్టణంలో అసాంఘిక కార్యక్రమాలు అధికంగా జరు గుతున్నాయి. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, స్టేషన్‌ హౌస్‌ అఫీసర్లుగా ఉన్నప్పటికీ అసాంఘిక కార్యకలాపాలు సాగుతూనే ఉన్నాయి. …

4 నుంచి రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు

ఖమ్మం, జూన్‌ 12 (జనంసాక్షి):   ఖమ్మం కళాపరిషత్‌ ఆధ్వర్యంలో జులై నాలుగు నుండి ఎని మిది వరకు పట్టణంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు …

బయ్యారం గనుల రద్దు

ఖమ్మం, జూన్‌ 12 (జనంసాక్షి):  తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటాల ఫలితంగానే బయ్యారం గనుల  ఒప్పందం రద్దు జరిగిందని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు …

అక్రమ మద్యం పట్టివేత

మహముత్తారం జూన్‌12 (జనంసాక్షి) మండలంలోని రేగులగూడెం గ్రామంపంచాయతీ పరిధిలో గల పోచంపల్లి గ్రామంలో మంగళవారం పోలీసులు దాడి చేసి ఓ ఇంట్లో అక్రమంగా నిలువ చేసిన సూమారు …

బాల కార్మికుల చట్టంపై అవగాహన

మల్హర్‌ జూన్‌ 12 (జనంసాక్షి):  మండలంలోని కొయ్యూరులో ఐకేపి కార్యాలయంలో బాల కార్మికుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మంగళవారం బాల కార్మికుల చట్టంపై మంథని సీనియర్‌ సివిల్‌ …

పాఠశాలను తనిఖీ చేసిన డిప్యూటీ డీఈవో

మహదేవపూర్‌ జూన్‌ 12 (జనంసాక్షి): మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను డిప్యూటి డిఈవో భిక్షపతి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు మహదేవపూర్‌ మండల కేంద్రంలో …

వాటర్‌ ఫ్లాంట్‌ ప్రారంభించిన ఎస్సై ప్రదీప్‌కుమార్‌

ముత్తారం జూన్‌ 12 (జనంసాక్షి): మండలంలోని మైదబండ గ్రామంలో మంగళవారం వరంగల్‌ డయాసిస్‌ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య …

యథేచ్ఛగా అక్రమ కట్టాడాలు

ముత్తారం జూన్‌ 12 (జనంసాక్షి): మండల కేంద్రంలోని డి86 ఎస్సారెస్పీ కాలువ పక్కన కట్టిన అక్రమ కట్టాడాలను గత నెల 13న ఎస్సారెస్పీ ఎస్‌ఈ ఉకుమార్‌రెడ్డి కాల్వ …

వ్యవసాయ మోటర్‌ దొంగలు అరెస్ట్‌

సుల్తానాబాద్‌ జూన్‌ 2 (జనంసాక్షి): గత కొద్ది రోజులుగా జూలపలి ్ల, సుల్తానాబాద్‌ మండలాల్లో దొంగ మోటరను ఎత్తుకెళ్తున్న ఇద్దరి దొంగ లన పట్టుకున్నట్లు సుల్తానాబాద్‌ సర్కిల్‌ …

చుక్కలను తాకిన సన్నబియ్యం ధరలు

మంథని రూరల్‌ జూన్‌ 12 (జనంసాక్షి): అన్నాదాత ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యం గిట్టుబాటు ధర లభించక అల్లలాడి అప్పు ల పాలైతే అదేధాన్యం దళారుల …