Author Archives: janamsakshi

పరకాలలో తోలి మూడుగంటల్లో 10శాతం మాత్రమే

వరంగల్‌: వరంగల్‌ జిల్లా పరకాలలో 10.56శాతం మాత్రమే నమోదయింది. తిరుపతి22శాతం పాయకరావుపూటలో 23శాతం, నరసన్నపేటలో 28.6 శాలం పోలింగ్‌ నమోదయింది.

ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్‌:భన్వర్‌లాల్‌

ఈ రోజు ఉదయం 11.30 ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ మాట్లాడుతూ మొత్తం 5413 పోలింగ్‌ కేంద్రాల్లో కేవలం 16 కేంద్రంలో మాత్రమే ఈవీయంలు మార్చినట్లు ఆయన …

ఇద్దరూ దోచింది తెలంగాణనే !

నవంబర్‌ నెలకు తెలంగాణకు అవినాభావ సంబంధం ఉన్న ట్టుంది. తెలంగాణను ఆంధ్రప్రదే శ్‌లో కలిపింది నవంబర్‌ ఒకటి అయితే, ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి తెలంగాణ విముక్తికి స్ఫూర్తిగా …

విజయమ్మ మాటలు వినపడడం లేదా ?

అక్రమాస్తుల కేసులో నిందితుడు జగన్‌ జైలుకెళ్లాడు. ఆయన పెట్టిన పార్టీ సారథ్య బాధ్యతలను ఇప్పుడు ఆయన తల్లి విజయమ్మ తన భుజానేసుకున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఉప …

తెలంగాణ తొలిపొద్దు అతడు

ఇంటర్నెట్‌ వికీపెడియాలో ఒకసారి కిషన్‌జీ అని టైప్‌ చేసి వెతకండి. అది నేరుగా మిమ్మల్ని మల్లోజుల కోటేశ్వర్‌రావు అనే పేజీకి తీసుకెళ్తుంది ! ఆ పేజీ ఆరంభంలో …

ఓటర్ల గందరగోళం

ఒంగోలు: ఒంగోలులో పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లు గందరగోళానికి గురయ్యారు.ఓటింగ్‌ స్లిప్‌లో ఓ కేంద్రం,ఓటున్నది మరో కేంద్రం కావడంతో ఓటర్లు హైరానా చేందుతున్నారు. స్లిప్‌లో సెయింట్‌ జేవియర్స్‌ స్కూల్‌ …

పోలింగ్‌ ప్రారంభానికి ముందే ఓటేసిన అభ్యర్థి

నరసన్నపేట: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట శాసనసభ స్థానం వైకాపా అభ్యర్థి ధర్మాన కృష్ణదాసు పోలింగ్‌ ప్రారంభం కావడానికి పదినిమిషాలు ముందే ఓటేశారు.ఈ విషయం ఈసీ దృష్టికి వెళ్లగా …

ఉపఎన్నికల తర్వాత తెలంగాణ ఇవ్వక తప్పదు

హైదరాబాద్‌: ఉపఎన్నికల తర్వాత  ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ఇవ్వక తప్పదని టీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే కేటీఆర్‌ చెప్పారు.ఎన్నికల తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి ఉధృతం చేస్తామాని  డిమ్యాండ్‌ …

చైతన్యం వెలిగించిన సకల జనుల సమ్మె

ప్రపంచీకరణ వ్యాధి భారతదేశాన్ని కూడా క బళించే క్రమంలో జరిగిన నష్టంలో,ట్రేడ్‌ యూని యన్‌లు కూలిపోవడం ఒక పెద్ద ఊహించలేని పరిణామం. గత శతాబ్ధపు  1970 దశకంలో …

పరకాల ఓటర్లు విజ్ఞతతో వ్యవహరించాలి

పరకాల అసెంబ్లీ సెగ్మెంట్‌లోనే ఎన్నికలు జరుగుతోంది.  తెలంగాణ ఉద్యమంఊపందుకున్న వేళ జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో అందరి దృష్టి పరకాల స్థానంపైనే ఉంది. ఈ స్థానంలో టీఆర్‌ఎస్‌, …