సర్పంచ్, వార్డ్ సభ్యులను అభినందించిన బిజెపి నియోజకవర్గ ఇంచార్జ్

 

 

 

 

 

రాయికల్ డిసెంబర్ (జనం సాక్షి ):రాయికల్ మండల్ కూర్మపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి అభ్యర్థి సర్పంచ్ మ్యాకల మల్లేష్ ,ఉప సర్పంచ్ పుల్ల లత-మల్లేష్ గారు మరియు వార్డ్ మెంబెర్స్ దాయాల మధుకర్,పుల్ల మల్లేశం,పుల్ల తిరుపతి గారు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్.బోగ శ్రావణి వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవగా వారికి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయికల్ మండల్ అధ్యక్షులు ఆకుల మహేష్,రవీందర్,పుల్ల మల్లేష్,అది అంజయ్య,పుల్ల మల్లేష్,దాయాల చిన్నమల్లయ్య,దాయాల పెద్దమల్లయ్య,దాయాల మల్లేశం,సాంబ అజయ్ మరియు తదితరులు పాల్గొన్నారు.