రంగసాయిపేటలో బిజెపి ఆవిర్భావ దినోత్సవం

వరంగల్ ఈస్ట్, ఏప్రిల్ 06 (జనం సాక్షిభారతీయ జనతా పార్టీ 46 వ సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని రంగసాయిపేట 42 వ డివిజన్లో బిజెపి సీనియర్ నాయకులు, సాస్కృతిక విభాగం జోన్ ఇన్చార్జి కొల్లూరి యోగానంద్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది కార్యకర్తలు ఆ నాయకుల భళీధానాలతో కూడిన పార్టీ అన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ,పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయు వారి ఆశయాలను అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ ల పూర్తిగా తీసుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా యోగి ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తూ ముందుకు తీసుకో పోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లూరి యోగానంద్, శ్రీరాముల మురళి మనోహర్, శ్రీరామోజీ మోనాచారి , డివిజన్ నాయకులు. దూడ,పరమేశ్వర్.. అనిల్ కుమార్.. మిట్టపల్లి కపిల్, బోయిన రాజు, దుబ్యాల అశోక్, కర్నే రవి, మాచర్ల దీన్ దయాల్.. చిన్నారావు. కొలిపాక జనార్ధన్. మైదం సుదర్శన్. మేకల లింగమూర్తి. కొంగండి శ్రీను. ఈగ రవి, రాక మధు, రాధిక, శ్యామ్ సుందర్ కార్యక్రమంలో అనంతరం రాష్ట్ర సంస్కృతి శాఖ వరంగల్ నల్గొండ ఖమ్మం జోన్ ఇన్చార్జ్ నూతనంగా ఎన్నికైన కొల్లూరి యోగానంద్ ను శాలువాతో సత్కరించడం జరిగింది.