జాతీయం

హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌతాల అరెస్టు

న్యూఢిల్లీ, జనవరి 16 (జనంసాక్షి) : హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్‌ చౌతాలా చిక్కుల్లో పడ్డారు. ఉపాధ్యాయుల అక్రమ నియామకాల కేసులో ఆయనను ఢిల్లీ కోర్టు బుధవారం …

బిగ్‌బాస్‌ 6 విజేత వూర్వశి ఢోలకియా

ముంబయి: బిగ్‌బాస్‌ సీజన్‌ 6 రియాలిటీ షోలో టీవీ కళాకారణి వూర్వశి ఢోలకియా విజేతగా నిలిచారు. వరసగా ఒక టీవీ కళాకారిణి ఈ షో గెలవడం ఇది …

మాజీ టెన్ట్‌ క్రికెటర్‌ కన్నుమూత

ముంబయి: భారతీయ మాజీ టెస్ట్‌ క్రికెటర్‌ రూసీ ఫ్రామ్‌రోజ్‌ సుర్తి ఈరోజు ఉదయం ముంబయిలోని ఒక ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆస్ట్రేలియాలో ఉంటున్నసుర్తి సెలవులు గడపడానికి భారత్‌ వచ్చారు. …

ప్రధాని సంక్రాంతి శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజలకు సంపద, సంతోషాలను తెచ్చిపెట్టాలని ఆకాంక్షించారు. రైతులకు ఇది ప్రధానమైన పండుగని.. …

హఫీజ్‌ను యుద్ధనేరస్థుడిగా ప్రకటించాలి : భాజపా

న్యూఢిల్లీ : ముంబయి  దాడుల కీలక సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ను యుద్దనేరస్థుడిగా ప్రకటించాలని భాజపా డిమాండ్‌ చేసింది. కాశ్మీర్‌పై సయీద్‌ చేసిన వ్యాఖ్యలను భారత్‌ పరిగణనలోకి తీసుకొని …

ముంబయిలో హాకర్‌ మృతి : వివాదస్పద ఎసీపీ బదిలీ

ముంబయి : ముంబయిలోని శాంతక్రూజ్‌ ప్రాంతంలో పోలీసులు తలపెట్టిన ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో ఒక హాకర్‌ గుండెపోటుతో మృతిచెందడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు …

ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తాం : బ్రౌనె

న్యూఢిల్లీ : భారత్‌తో ఉన్న కాల్పుల ఒప్పందాన్ని పాక్‌ పదేపదే ఉల్లంఘించడంసౌ భారత వైమానిక దళాధినతి బ్రౌనె తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. పాక్‌ ఇలాగే ఉల్లంఘనలకు పాల్పడితే …

కస్టమ్స్‌, ఎక్సైజ్‌ కార్యాలయాలపై సీబీఐ దాడులు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలువురు కస్టమ్స్‌, ఎక్సైజ్‌ ఆధికారుల కార్యాలయాలు, నివాసాలపై సీబీఐ దాడులకు దిగింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారుల కార్యాలయాలు, ఇళ్లలోనూ సబీఐ …

చైనాలో కొండ చరియలు విరిగిపడి 44 మంది మృతి

బీజింగ్‌: చైనాలోని యన్నన్‌ ప్రాంతంలోని గయోపో గ్రామంలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 44 మంది మృతి చెందారు. భారీగా కురుస్తున్న మంచులోనే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. …

సోనియాతో కీలకనేతల సమావేశం

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో ఆ పార్టీ కీలక నేతలు ఈరోజు సాయంత్రం సమావేశమయ్యారు. ఈసమావేశంలో చిదంబరం, ఆజాద్‌, దిగ్విజయ్‌ సింగ్‌, ఆంటోనీ, షిండే, …

తాజావార్తలు