వార్తలు

అంతుబట్టని వ్యాధితో ముగ్గురు చిన్నారుల మృతి

ఉట్నూరు: అదిలాబాద్‌ జిలల్లా ఎజెన్సీలో అంతుబట్టని వ్యాధితో ముగ్గురు చిన్నారులు ఒకే రోజు మృతి చెందారు. నీలాగొంది గ్రామానికి చెందిన లక్ష్మణ్‌(6), సోనాదేవి(10), జయనూరు మండలం జాడుగూడకు …

మంత్రి తనయుడి బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు

వరంగల్‌: ఎస్సైని దూషించిన కేసులో మంత్రి సారయ్య తనయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కోర్టు కొట్టివేసింది.

యాత్రకు బయల్దేరేముందు వైద్య పరీక్షలు

శ్రీనగర్‌:అమరనాథ్‌ యాత్రకు బయల్దేరే ముందు యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలని జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వ శుక్రవారం విజ్ఞప్తి చేసింది.బాల్తాల్‌ పహల్‌గావ్‌ బేస్‌క్యాంపుల వద్ద వైద్య పరీక్షలు చేయించుకుని బయల్దేరవసిందిగా …

‘టీ’ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది: జానా

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని మంత్రి జానారెడ్డి అన్నారు. తెలంగాణపై కాంగ్రుస్‌ హైకమాండ్‌ స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నదని ఆయన తెలియజేశారు.

సీఏం కిరణ్‌కు టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ లేఖ

హైదరాబాద్‌: సింగరేణిలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు విషయానికి సంబంధించి  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ బహిరంగ లేఖ రాశారు. మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు అవసరమైన అర్హతలు, …

గుప్తాకు బెయిల్‌

హైదరాబాద్‌: వ్యాపారి జీఎన్‌ గుప్తాకు నాంపల్లి కోర్టు ఈ రోజు బెయిల్‌ మంజూరు చేసింది. హచ్‌ఎండీఏ, డీఎల్‌ఎఫ్‌ను మోసం చేసిన  కేసులో జీఎన్‌ గుప్తాను పోలీసులు అరెస్టు …

కాంగ్రెస్‌ హయాంలో బీసీలకు చేసిందేమిటో చెప్పాలి: యనమల

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ హయాంలో బీసీలకు ప్రవేశపెట్టిన కొత్త పథకం ఏమిటో చెప్పాలని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ …

ముగిసిన యాదగిరి కస్టడీ

హైదరాబాద్‌:గాలి బెయిల్‌ ముడుపుల కేసులో యాదగిరికి ఐదు రోజుల ఏసీబీ కస్టడీ ముగిసింది.దాంతో అతడిని ఈరోజు చర్లపల్లి జైలుకు తరలించారు.

జగన్‌ను రేపు మరోసారి విచారించనున్న ఈడీ

హైదరాబాద్‌:ఈడీ అధికారులు ఈరోజు చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో వైఎస్‌ జగన్‌ను విచారించారు.ఈడీ అదికారుల విచారణ రేపు కూడా కొనసాగుతుంది.

నిలిచిన గూడ్స్‌:రైళ్ల రాకపోకలకు అంతరాయం

ఖమ్మం:ఖమ్మం జిల్లాలో మల్లెమడుగు-పాపన్నపల్లి మధ్య గూడ్స్‌రైలు నిలిచిపోయింది.దాంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

తాజావార్తలు